: చరణ్ 20రోజులు నన్ను ఒంటరి వాడిని చేశాడు - మెగాస్టార్ చిరంజీవి | Filmibeat

2022-04-27 359

Acharya starring megastar Chiranjeevi Ram Charan Tej for the first time, releasing this Friday. In this context the film unit is busy on promotions. Megastar Chiranjeevi answered some question asked by media in a recent press meet.
#Acharya
#Chiranjeevi
#RamCharan
#KoratalaSiva
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన యాక్షన్ డ్రామా ఆచార్య సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పనిలో బిజీ గా ఉన్నారు. రీసెంట్ గా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

Videos similaires